Farmers’ Tractor Rally near the borders of Delhi | Oneindia Telugu

2021-01-08 1,320

Thousands of farmers participated in a tractor rally on Thursday near the borders of Delhi.

#FarmLaws
#FarmersTractorRally
#newagriculturelaws
#Delhiborders
#farmers
#PMModi
#bjp
#tractorrally
#NewDelhi
# ట్రాక్టర్‌ ర్యాలీ


ట్రాక్టర్ల ర్యాలీకి రైతులు సిద్ధమవుతున్నారు.కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు సమస్యను పరిష్కరించకుంటే.. ఉద్యమం ఉదృతం చేస్తామని ఇందులో భాగంగా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇందుకోసం సన్నాహకాలు ప్రారంభించారు. ఈ ర్యాలీ సన్నాహకాల్లో (రిహార్సల్‌) భాగంగా గురువారం ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్లతోపాటు హరియాణాలోని రేవసాన్‌ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేపట్టారు